Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆమె ఇక సినిమాలు ఒప్పుకోరేమో అని అందరూ అనుకున్నారు. ఇక, ఆ మధ్య ఆమె ఒక కామెడీ ఎంటర్‌టైనర్ ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక చిన్న సినిమా అయినా తన పాత్ర నచ్చడంతో ఆమె ఒప్పుకున్నారని అందరూ భావించారు.…
టాలీవుడ్లో నిర్మాతల కొడుకులు హీరోలుగా మారటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే అలా చాలామంది హీరోలుగా మారి, సూపర్‌స్టార్లు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నిర్మాత కుమారుడు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, డి.ఎస్. రావు. నానితో ‘పిల్ల జమీందార్’ సహా, తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాసరావు దమ్మాలపాటిని అందరూ డి.ఎస్. రావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కృష్ణ దమ్మాలపాటి…