iQOO Z9 Lite 5G : iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ చేయబోతోంది. మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 15న విడుదల చేయనుంది. బ్రాండ్ యొక్క Z9 సిరీస్ లో ఇది చౌకైన ఫోన్. ఇది అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దాని మైక్రోసైట్ లలో ఒకటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్లో కూడా కనిపించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో…