బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” పదవ వారం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో రవి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత 9 వారాల్లో 8 వారాలు నామినేషన్ లో ఉన్న రవికి కెప్టెన్సీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా షో పదవ వారం ఎండింగ్ కు చేరుకుంది. ఈ ఆదివారం హౌజ్ నుంచి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారానికి గానూ నామినేషన్లలో రవి,…
బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా…