Hero Bikes Price Hike: సామాన్య ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ఎన్నో కొత్త మోడల్ ను తీసుకవచ్చిన హీరో మోటోకార్ప్ ప్రజల ఆదరణను బాగానే పొందింది. అయితే ఇప్పుడు హీరో మోటోకార్ప్ భారత్‌లో తన 100–125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల ధరలను కొద్దిగా పెంచింది. ఈ ధరల పెంపు HF 100, HF డీలక్స్, ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ వంటి పాపులర్ మోడళ్లపై వర్తించనుంది. ఒక్కో బైకు కు గరిష్టంగా రూ.750 వరకు మాత్రమే పెంపు ఉండటంతో…