ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఉన్న రోగాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్త కొత్త బ్యాక్టీరియ, వైరస్‌లతో కొత్త రోగాలు వస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’గా జనం ముందుకొచ్చాడు. ఫస్ట్ డే ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి… ‘ఇది వసూల్ సాబ్’ అన్నవాళ్ళూ ఉన్నారు. అయితే… ‘వకీల్ సాబ్’ మూవీ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు అధికారికంగా ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. తెలంగాణాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. కానీ… ఆంధ్రాలో పరిస్థితి వేరు. తొలి రెండు రోజులు అత్యధిక రేట్లకు…