సినీ ఇండస్ట్రీలో మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన సినిమాలన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు డబ్ అవుతూ ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్�