సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ పై స్పష్టం చేసిన విరాట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ తన వన్డే కెప్టెన్సీ తీసేసిందనే కోపంతో విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో జరగనున్న వన్డే సిరీస్ కు దూరం అవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల పేరిట తాను ఈ సిరీస్ దూరం కానున్నాడు అని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అని ఈ భారత టెస్ట్ కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు.
Read Also : దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..!
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
అయితే టీం ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విలేఖరులతో కోహ్లీ మాట్లాడుతూ… సొసైల్ మీడియాలో వస్తున్న వార్తలు మొత్తం అవాస్తవం. అందులో చెప్పిన విధంగా నేను ఎప్పుడు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరలేదు. ఈ పర్యటనలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు నేను అందుబాటులో ఉంటాను అని కోహ్లీ చెప్పాడు. అయితే ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా తో మొదట మూడు టెస్ట్ ల సిరీస్ లో తలపడనున్న భారత జట్టు ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..