బ్యాటింగ్ కోచ్ మార్పు పై స్పందించిన విక్రమ్ రాథోర్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ పాత్రలో సేవలందించేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ భారత మాజీ క్రికెటర్ 2019లో సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కు ముందు రాథోర్ మాట్లాడుతూ.. భారత జట్టులో అనుభవం చాలా ఉంది. అలా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసాను అని చెప్పారు. అయితే ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు కోచ్ లుగా ఉన్న అందరి పదవి కాలం ముగుస్తుంది. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ మళ్ళీ ఆ బాధ్యతల కోసం దరఖాస్తు చేయలేదు. కేవలం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!