ప్రస్తుత భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ పాత్రలో సేవలందించేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ భారత మాజీ క్రికెటర్ 2019లో సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కు ముందు రాథోర్ మాట్లాడుతూ.. భారత జట్టులో అనుభవం చాలా ఉంది. అలా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు…