Danish Kaneria: టీమిండియాను చూసి నేర్చుకోండి..పాక్‌కు మాజీ క్రికెటర్ సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఈ ఫార్మాట్‌లో టీమిండియా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే విధంగా బీసీసీఐ షెడ్యూల్‌ని రూపొందించింది. అందుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ గెలిచి రోహిత్‌సేన శుభారంభం చేసింది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. కివీస్‌పై వన్డే సిరీస్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన నేషనల్ టీమ్‌కు కీలక సూచనలు చేశాడు. ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేసే విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఈ ఏడాదిని పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది.
Pawan Kalyan varahi : రేపు కొండగట్టుకు వారాహి.. పూజల అనంతరం రోడ్డెక్కనున్న వాహనం
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
దురదృష్టవశాత్తు రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి వన్డే ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను సిద్ధం చేస్తున్నారని కనేరియా చెప్పాడు. పాక్ జట్టులో ఇలా జరగడం లేదన్నాడు. మహ్మద్ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నాడు. ప్రపంచ కప్ కోసం జట్టును నిర్మించడంలో అభిమానం సహాయం చేయదని కనేరియా విమర్శించాడు. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ మేల్కోవాలని సూచించాడు. లేకపోతే మెగాటోర్నీలో జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టే అవకాశం లేదని చెప్పాడు. అలాగే మెగాటోర్నీకి ముందు ప్లేయర్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని కోరాడు. లేకపోతే టీమిండియాలా మ్యాచ్ విన్నర్లు తయారయ్యే అవకాశం ఉండదని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!