టీమిండియాకు బ్యాడ్ న్యూస్… గాయంతో బుమ్రా అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు.
Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ అతడిని మైదానం బయటకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆ ఓవర్లో మిగిలి ఉన్న బంతిని మహ్మద్ సిరాజ్ పూర్తి చేశాడు. బుమ్రా మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. అయితే బుమ్రా గాయం తీవ్రత ఎంత మేరకు ఉందో తెలియరాలేదు. స్కానింగ్ పరీక్షల అనంతరం త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. బుమ్రా, సిరాజ్, షమీ, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగగా.. బుమ్రా గాయంతో మైదానం వీడటంతో ఇప్పుడు టీమిండియాకు నలుగురు బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా… డీన్ ఎల్గార్ (1) వికెట్‌ను బుట్టలో వేసుకున్నాడు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?