Honour Killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు.. చెల్లి భర్త దారుణహత్య..
- ఇష్టం లేని పెళ్లి చేసుకున్న చెల్లి..
- బావ దారుణహత్య..
- విరుద్‌నగర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: తమిళనాడులోని విరుద్‌నగర్‌లో ‘పరువు హత్య’ చోటు చేసుకుంది. కార్తిక్ పాండీ(26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది. దీనిపై నందిని కుటుంబం కార్తిక్ పాండీపై ద్వేషం పెంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని ఆమె కుటుంబం రగిలిపోయింది.
Read Also: Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఈ క్రమంలోనే బుధవారం కార్తీక్ పాండి తన భార్య పని చేసే సూపర్‌మార్కెట్ నుంచి ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో, నందిని కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. నందిని సోదరులు బాలమురుగన్, ధనబాల మురుగన్ కార్తిక్ పాండీని పదునైన ఆయుధాలతో దాడి పాల్పడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కార్తీక్ పాండిని విరుదునగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ కేసు నిందితులపై కేసు నమోదైంది. పరారైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఇదే విధంగా రాష్ట్రంలోని కృష్ణగిరి-ధర్మపురి జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని అతని భార్య బంధువులు హత్య చేశారు. ఈ ఘటనలో మృతుడు జగన్ అనే వ్యక్తికి శరణ్య అనే మహిళతో యువతి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వివాహం జరిగింది. జగన్‌ను ఆయన భార్య బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు