ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
- భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు
- టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తమ అత్యధిక స్కోర్
- మొదటి 5 ఓవర్లలోనే టీమిండియా 80 పరుగులు ఫ్లైయింగ్ స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZIM vs IND: చెన్నై MA చిదంబరం స్టేడియంలో జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో భారత బ్యాటింగ్ చేపట్టి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోర్. మొదటి 5 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించింది.
విరోష్ వెడ్డింగ్ మ్యాజిక్! విజయ్-రష్మిక ట్రెడిషనల్ సెరిమనీ ఫోటోస్.. ప్యూర్ బ్లిస్!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక టీమిండియాకు ఈ ఇన్నింగ్స్ లో ఫ్లైయింగ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్ సంజు శాంసన్ 15 బాల్స్‌లో 24 రన్స్ చేసి అవుట్ కాగా.. ఫామ్ లేమితో బాధపడుతున్న అభిషేక్ శర్మ 30 బాల్స్‌లో 55 రన్స్‌తో తన మొదటి టీ20 వరల్డ్ కప్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ 24 బాల్స్‌లో 38 రన్స్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బాల్స్‌లో 33 రన్స్ చేసి బౌండరీలు, సిక్సర్లతో అదరగొట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా 23 బాల్స్‌లో 50 రన్స్ నాటౌట్, తిలక్ వర్మ 16 బాల్స్ లో 44 పరుగుల నాటౌట్ తో భారీ స్కోర్ కు బాటలు వేశారు.
T20 World Cup 2026: గొప్ప సహాయం చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా సెమీఫైనల్స్ ఛాన్సెస్ మరింతగా మెరుగు!
జింబాబ్వే బౌలర్లలో జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజారబాని, సికందర్ రాజా వికెట్లు తీశారు. అయితే భారత బ్యాటర్ల దాడికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు జింబాబ్వేకి 257 రన్స్ ఛేజ్ చేయాల్సి ఉంది. ఇండియా బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లాంటి స్టార్లతో ఉండడంతో కాబట్టి జింబాబ్వేకి ఈ ఛేజ్ అసాధ్యమే. చూడాలి మరి జింబాబ్వే ఎంతవరకు పోటీ ఇవ్వగలదో.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!