T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
- టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యధికంగా 11 డక్ అవుట్లు అయిన జట్టుగా భారత్
- అభిషేక్ శర్మ అత్యధికంగా 3 సార్లు డక్ అవుట్
- అక్షర్ పటేల్ 2 సార్లు, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ఒక్కోసారి డక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 India: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఆటగాళ్లు అత్యధికంగా డక్ (0 పరుగులు) అవుట్ అయిన జట్టుగా నిలిచారు. మొత్తం 11 సార్లు భారత బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరారు. మరి ఈ లిస్ట్ లో ఏ స్టార్ట్ ప్లేయర్ ఎన్ని సార్లు డక్ అవుట్ అయ్యాడంటే..
* అభిషేక్ శర్మ – 3 సార్లు
* అక్షర్ పటేల్ – 2 సార్లు
* శివమ్ దూబే – 1 సారి
* ఇషాన్ కిషన్ – 1 సారి
* హార్దిక్ పాండ్యా – 1 సారి
* వరుణ్ చక్రవర్తి – 1 సారి
* రింకూ సింగ్ – 1 సారి
* జస్ప్రీత్ బుమ్రా – 1 సారి
Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..
డక్‌ల విషయంలో భారత్ ఇటలీ (8 డక్‌లు), ఒమాన్ (7 డక్‌లు), పాకిస్థాన్ (6 డక్‌లు) లను మించి 11 డక్‌లను అందుకుంది. ఇకపోతే సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ముగ్గురు భారత బ్యాటర్లు డక్‌గా అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పరుగులు చేయకుండా డక్ అవుట్ కావడంతో మొత్తం జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కష్టాల్లో పడిపోయాయి. ముఖ్యంగా నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే భారత్ తన మిగిలిన మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?