Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
- సూపర్-8 దశలో గురువారం ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం.
- అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య 15వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’కు ఎంపిక.
- అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లలో కోహ్లీతో సంయుక్తంగా సూర్య కుమార్ యాదవ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో సూర్య అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థులకు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించిన భారత్.. ఆ తర్వాత బౌలర్లు కూడా చెలరేగిపోవడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ కు ” మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ” అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం ఇది 15వ సారి.
JP Nadda: జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!
Also Read
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును తాజాగా సూర్య సమం చేసాడు. ఇప్పటి వరకు కొహ్లీ కూడా 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో పాటు సూర్య ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మొత్తం 113 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇకపోతే కేవలం సూర్య కుమార్ యాదవ్ కేవలం 61 మ్యాచ్‌లలో 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 విభాగంలో నంబర్ 1 బ్యాట్సమెన్ గా కొనసాగుతున్నారు.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇక 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా శనివారం సూపర్ 8 లో భాగంగా నార్త్ సౌండ్ లో బాంగ్లాదేశ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!