PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs SL: పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ శనివారం కీలక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకలో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఫర్హాన్ దంచికొడుతున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఫకర్ జమాన్ కూడా సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. అయితే, ఫర్హాన్ 12 ఏళ్లుగా విరాట్ కోహ్లీ పేరిటి ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. పల్లెకెలేలో శ్రీలంకలో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు.
ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ పేరిటి ఉన్న రికార్డ్ ఇప్పుడు ఫర్హాన్ పేరు మీదకు మారింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల మార్క్ చేసుకున్న తర్వాత కోహ్లీ పేరిటి 2014లో ఉన్న రికార్డును అధిగమించాడు. 2014 T20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఆరు మ్యాచ్ ల్లో 319 పరుగులు చేశాడు, ఇది 12 సంవత్సరాలుగా ఉన్న రికార్డు. ఇప్పుడు, సాహిబ్జాదా ఫర్హాన్ 2026 టోర్నమెంట్ లో 320 పరుగుల మార్కును అధిగమించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 59 బాల్స్‌లోనే ఫర్హాన్ 100 రన్స్ చేశాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (T20 ప్రపంచ కప్)
1. సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్తాన్) – 320* పరుగులు (2026)
2. విరాట్ కోహ్లీ (భారతదేశం) – 319 పరుగులు (2014, 6 మ్యాచ్‌లు)
3. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) – 317 పరుగులు (2009, 7 మ్యాచ్‌లు)
4. బాబర్ అజామ్ (పాకిస్తాన్) – 303 పరుగులు (2022, 6 మ్యాచ్‌లు)
5. మహేల జయవర్ధనే (శ్రీలంక) – 302 పరుగులు (2010, 6 మ్యాచ్‌లు)
2022లో బాబర్ అజామ్ 303 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ రికార్డుకు దగ్గరగా వచ్చాడు, కానీ దానిని అధిగమించలేకపోయాడు. ఇప్పుడు ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!