India Playing XI: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ
- దూబేపై వేటు
- సిరాజ్ ఎంట్రీ
- భారత్ తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. నేడు ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విగెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లా మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన శివమ్ దూబే, రవీంద్ర జడేజాలను బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో యశస్వి జైస్వాల్, మొహ్మద్ సిరాజ్‌లు ఆడనున్నారు. మిడిలార్డర్లో దూబే వైఫల్యం భారత్‌కు సమస్యగా మారింది. దాంతో యశస్విని ఓపెనింగ్‌లో ఆడించి.. విరాట్ కోహ్లీని తనకు అలవాటైన మూడో స్థానంలో దింపాలని మేనేజ్మెంట్ చూస్తోందట. ఇక వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా.. పేసర్లదే హవా నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పేసర్లే వికెట్స్ పడగొట్టారు. అందుకే జడేజా స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Citroen C3 Aircross: సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్.. 100 మందికి మాత్రమే!
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!