ICC T20 World Cup 2026: టీమిండియా సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ జట్టుతో అంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup 2026: ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. గ్రూప్ 1లో ఆతిథ్య జట్టు భారత్ జాతీయ క్రికెట్ జట్టు జింబాబ్వే, వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా జట్లతో పోటీపడనుంది. ప్రతి మ్యాచ్ సూపర్-8 గ్రూప్ లోని సెమీఫైనల్ స్థానం కోసం కీలకం కానుంది..
టీమిండియా సూపర్-8 షెడ్యూల్
* ఫిబ్రవరి 22న.. భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది..
* ఫిబ్రవరి 26న.. భారత్ vs జింబాబ్వే మధ్య.. చిదంబరం స్టేడియంలో మరో మ్యాచ్ జరగనుంది..
* మార్చి 1వ తేదీన భారత్ vs వెస్టిండీస్ మధ్య.. ఈడెన్ గార్డెన్స్‌గా ఇంకా మ్యాచ్ జరగనుంది..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, గ్రూప్-1లో నాలుగు జట్లూ బలమైనవే, కాబట్టి నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. స్వదేశీ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గ్రూప్-2 జట్లు
* ఇంగ్లాండ్ జట్టు
* న్యూజిలాండ్ జట్టు
* పాకిస్తాన్ జట్టు
* శ్రీలంక జట్టు
ఇక, సెమీఫైనల్స్: మార్చి 4 మరియు 5 తేదీల్లో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన నిర్వహించనున్నారు.. రెండవ సెమీఫైనల్ మార్చి 5న ముంబైలోని వాంక్‌హేడే స్టేడియం లో జరుగుతుంది. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, మొదటి సెమీఫైనల్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం లో జరుగుతుంది. లేకుంటే కోల్‌కతా వేదికగా ఉంటుంది. ఫైనల్ కూడా పాకిస్తాన్ అర్హత ఆధారంగా కొలంబో లేదా అహ్మదాబాద్‌లో నిర్వహించబడుతుంది. సెమీఫైనల్స్ మరియు ఫైనల్‌కు రిజర్వ్ డేలు కూడా కేటాయించబడ్డాయి. సూపర్-8లో విజయాన్ని సాధించి సెమీఫైనల్ స్థానం పొందడం టీమిండియా ప్రధాన లక్ష్యం. అభిమానులు హై-వోల్టేజ్ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!