T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!
- కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం
- కివీస్ పై ఇంగ్లాండ్ విజయం..
- సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్‌తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్‌పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు.
Hercules C-130 Crash: రోడ్డుపై కూలిన వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం.. 12 మంది మృతి
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కివీస్ ఇన్నింగ్స్ ను టిమ్ సీఫెర్ట్ (35), ఫిన్ అలెన్ (29) వేగంగా ఆరంభించినా.. మధ్య ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్ల దాడికి తట్టుకోలేక పోయారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో పోరాడినా ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ త్రయం మ్యాచ్ మోమెంటమ్‌ను మార్చింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
అయితే.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26), జాకబ్ బెథెల్ (21) కాస్త రాణించినా.. కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 3/19 గణాంకాలతో మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 117/6 దశలో ఉండగా, చివరి మూడు ఓవర్లకు 43 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్ (32*), రెహాన్ అహ్మద్ (19*) మెరుపు దాడితో 18వ ఓవర్ లోనే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశారు. దీనితో కేవలం 19.3 ఓవర్లలో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకుని గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత సంచలనం
ఈ ఫలితంతో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో నిలిచిపోగా.. పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ ఫలితం కీలకమైంది. న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ 1.39గా ఉండగా పాకిస్తాన్ -0.461తో ఉండటంతో వారికి భారీ విజయం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!