Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
- టీమ్‌ఇండియా విజయోత్సవ పరేడ్ అనంతరం ఇంటికి చేరుకున్న హార్దిక్
- కొడుకు కలసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న పాండ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. వారం రోజుల తర్వాత కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన టీమ్‌ఇండియా విజయోత్సవ పరేడ్‌కు భారీగా తరలివచ్చిన ప్రేక్షకులతో ముంబై నగరం దద్దరిల్లింది. జట్టులోని ఆటగాళ్లు ఇప్పుడు వారి కుటుంబాల వద్దకు చేరుకున్నారు. విడాకుల వార్తల మధ్య.. హార్దిక్ పాండ్యా మరోసారి తన భార్యను వదిలి తన కొడుకుతో మాత్రమే ఈ విజయాన్ని జరుపుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన ఇంటిలో వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నాడు. అందులో అతను తన కొడుకుతో కలిసి సంబరాలు నిర్వహించుకున్నట్లు కనిపించింది. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ ఈ చిత్రాలలో ఎక్కడా కనిపించలేదు. తన చివరి ఓవర్‌తో అద్భుతాలు సృష్టించిన హార్దిక్ పాండ్యా ఈ ప్రపంచకప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
READ MORE: SIT: హత్రాస్ ప్రమాదంపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణాలు ఇవే..
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
హార్దిక్ గత 6 నెలల్లో చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది. ఐపీఎల్ లో చాలా ట్రోలింగ్ లను ఎదుర్కొన్నాడు. అతడి భార్య సైతం వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఇంత ఒత్తిడిలో కూడా జట్టుకు తనవంతు సాయం చేస్తూ..ముందుకు సాగాడు. చివరి ఓవర్ లో అతడే కీలకంగా నిలిచాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబైలో ర్యాలీ తర్వాత ఇంటికి చేరిన పాండ్యా కుమారుడితో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిత్రాల్లో హార్దిక్ తన కొడుకును ముద్దుపెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌లో ‘నేను ఏమి చేసినా, నేను నీ కోసమే చేస్తాను’ అని రాశాడు. కాగా.. గత కొన్ని నెలలుగా నటాషా, హార్దిక్‌ల మధ్య విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నటాషా స్టాంకోవిచ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పెళ్లయిన 4 ఏళ్లకే వీరిద్దరిలో గ్యాప్ వచ్చింది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
-
China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!
-
Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
-
Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!