రోహిత్ కెప్టెన్సీ పై ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక అప్పుడు ఈ జట్టులో సభ్యుడు అయిన ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ కెప్టెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేసాడు.
రోహిత్ శర్మలో కెప్టెన్సీ సామర్థ్యాన్ని గ్రహించిన మొదటి వ్యక్తి ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అని ఓజా తెలిపాడు. అందుకే రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ కు వైస్ కెప్టెన్ గా ఉండాలని ఆడమ్ గిల్‌క్రిస్ట్ కోరుకున్నాడు అని ఓజా వెల్లడించాడు. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రెండేళ్లలోనే వేరే ఆటగాళ్లను చక్కగా అంచనా వేసేవాడు. అలాగే గేమ్ ప్లాన్ లో అతను చేసే మార్పులతో అప్పుడు మేనేజ్మెంట్ అతనిలో కెప్టెన్ ను చూడటం ప్రారంభించింది” అని ఓజా అన్నారు.
Also Read
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
- Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!