Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup The Law Of Wide Ball In Cricket

The Law Of Wide Ball: అసులు ఈ వైడ్ బాల్ కథ ఏమిటి…?

Published Date :October 20, 2023 , 3:03 pm
By Sriram Kumar Natte
The Law Of Wide Ball: అసులు ఈ వైడ్ బాల్ కథ ఏమిటి…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

The Law Of Wide Ball: క్రికెట్ లో జనరల్ గా  వైడ్ బాల్ అంటే రిటర్న్ క్రీజ్ కు పెరలాల్ గా ఉండే ఒక వైట్ లైన్ పై నుండో లేదా లైన్ అవతల నుండి బాల్ వెళ్తే దాన్ని వైడ్ బాల్ అంటాం. ఈ వైడ్ క్రీజ్ అనేది మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో వికెట్ కు రెండు వైపుల ఉంటుంది. అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బ్యాట్స్మన్ యొక్క రీచ్ లో లేకపోతే ఈ వైడ్ లైన్ తో సంబంధం లేకుండా వైడ్ సిగ్నల్ ఇచ్చి బ్యాటింగ్ టీంకు ఒక ఎక్స్ట్రా రన్ ను అవార్డ్ చేస్తారు. సేమ్ అలాగే ఒకవేళ బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో గనుక ఉంటే అది వైడ్ లైన్ బయట నుండి వెళ్లిన దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం.

ఫస్ట్ ఆఫ్ సైడ్ వైడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే, ఒక బాట్స్మన్ బ్యాటింగ్ కు వచ్చి నార్మల్ బ్యాటింగ్ గార్డ్ ను తీసుకుని బ్యాటింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇక్కడ నార్మల్ బ్యాటింగ్ గార్డ్ అంటే మిడిల్ స్టంప్ లేదా లెగ్ అండ్ మిడిల్ స్టంప్ గార్డ్. ఇక ఇప్పుడు బౌలర్ వేసిన బాల్ బాట్స్మన్ కు దూరంగా ఆ వైడ్ లైన్ అవతల నుండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ బాట్స్మన్ తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటకు రాకుండా షాట్ ఆడితే అది అతని రీచ్ లో ఉండదు. దింతో అంపైర్ దాన్ని వైడ్ బాల్ గాసిగ్నల్ చేస్తాడు. అలా కాకుండా బాట్స్మన్ ఆ బాల్ ను కొట్టడం కోసం తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటికి వచ్చి ఆ బాల్ ను తన రీచ్ లోకి తెచ్చుకుని షాట్ ఆడి మిస్ అయితే, అంపైర్ దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తాడు.

 

 

ఇక లెగ్ సైడ్ వైడ్ బాల్ విషయానికొస్తే MCC లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఈ లెగ్ సైడ్ వైడ్ బాల్ కు మినహాయింప తీసుకొచ్చింది. ఎందుకంటే బాట్స్మన్ కు లెగ్ సైడ్ వైపు పెద్దగా రీచ్ ఉండదు. దింతో బాల్ అనేది బ్యాట్సమన్ నార్మల్ గార్డ్ పోసిషన్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెగ్ సైడ్ వైపు డ్రిఫ్ట్అయ్యి బాట్స్మన్ ను మిస్ అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో లేదు కాబట్టి ఆ బాల్ ను అంపైర్ వైడ్ గా సిగ్నల్ చేస్తారు. అయితే బాట్స్మన్ ఇలాంటి బాల్ కు రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ షాట్ ఆడితే మాత్రం ఆ బాల్ ను లీగల్ డెలివరీ గానే కన్సిడర్ చేస్తారు.

Also Read: Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..

ఎందుకంటే బాట్స్మన్ ఆ బాల్ ను కావాలని తన రీచ్ లోకి తెచ్చుకున్నాడు. అలాగే లెగ్ సైడ్ వైపు బాల్ వచ్చినప్పుడు ఒకవేళ బాట్స్మన్ ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆ బాల్ ను మిస్ అయితే దాన్ని కూడా లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మళ్ళి సేమ్ స్టోరీ. బాట్స్మన్ కావాలని ఆ బాల్ తన రీచ్ లో లేకుండా చేసుకున్నాడు. ఒకవేళ బాట్స్మన్ తను తీసుకున్న నార్మల్ బ్యాటింగ్ గార్డ్ పోసిషన్ లో ఉండే ఆ బాల్ ను ఆడి ఉంటె అది ఆతని ప్యాడ్స్ కు తగిలేది. సో బాట్స్మన్ కావాలనే ఆ బాల్ ను మిస్ చేసాడు కాబట్టి బౌలర్ ను పనిష్ చెయ్యరు.

సో ఇక నిన్నటి మ్యాచ్ లో మనం పరిశీలించినట్లు అయితే విరాట్ కోహ్లీ 97 రన్స్ దగ్గర బాటింగ్ చేస్తుండగా బాంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ వేసిన బాల్ లీగల్ డెలివరీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆటైం లో కోహ్లీ కనుక ఆఫ్ సైడ్ వైపు జరగకుండా ఉన్నట్లయితే కచ్చితంగా ఆ బాల్ కోహ్లీ పాడ్స్ ని టచ్ ఐయేది. అందుకే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఆ బాల్ ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేసారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • icc
  • ICC 2023
  • ICC Cricket World Cup 2023
  • India 2023 world cup

తాజావార్తలు

  • Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్

  • Pakistan Cricket: పాక్ జట్టులో కలకలం.. కోచింగ్, కెప్టెన్సీలపై కీలక నిర్ణయం..!

  • Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్

  • Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  • INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions