Rohit- Kohli: వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ కొత్త కండీషన్ – రోహిత్, కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
- విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్..
- విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి..
- ట్రోఫీలో ఆడకపోతే రోహిత్- కోహ్లీ రిటైర్‌మెంట్ ఇవ్వాల్సిందే: విశ్లేషకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit- Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండేళ్లలో (2027) వన్డే ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. అప్పటి వరకూ వీరు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లోనూ ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అయితే, ఈ వారిద్దరూ ఇప్పటికే, టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు బీసీసీఐ పెట్టే షరతులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒప్పుకోకపోతే మావన్డే ఫార్మాట్‌కూ కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also: Tollywood strike : చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. ఫెడరేషన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యాలు
Also Read
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
అయితే, 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేయాలంటే బీసీసీఐ ఓ కండీషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే.. విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో ఆడకపోతే వారికి అన్ని దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే అని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. కాగా, కొత్త జట్టును తయారు చేసుకోవడానికే గంభీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.. ఇప్పటికే టెస్టుల్లో ఇదే జరిగింది. కొత్త డబ్ల్యూటీసీ సీజన్‌లో శుభ్ మన్ గిల్‌కు సారథ్యం ఇవ్వడం ఇదే ప్రధాన కారణం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుదామని రోహిత్, కోహ్లీ మొదటి అనుకున్నారు.. కానీ, భవిష్యత్త్ అవసరాల దృష్ట్యా ఎంపిక చేయడం కష్టమేనని బీసీసీఐ తెలియజేయడంతో ఇరువురు టెస్టులకు గుడ్ బై చెప్పేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!