కోహ్లీ చేసింది మంచి పని కాదు: కపిల్ దేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానని గంగూలీ ప్రకటించాడు. కానీ దాదా కామెంట్స్ కి విరుద్దంగా కోహ్లీ బాంబ్ పేల్చడం… ఇండియన్ క్రికెట్ టీంలో సంచలనంగా మారింది. నేను తప్పుకుంటా అని చెప్పినప్పుడు టీ 20 కెప్టెన్‌గా కొనసాగమని తనను అడగలేదని కోహ్లీ వెల్లడించాడు. దాంతో ఇన్నాళ్లుగా బీసీసీఐ బాస్ గంగూలి, కోహ్లీల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కాస్తా బట్టబయలైంది.
Read Also : ఆ తేడా ఏంటి… దాదానే కోహ్లీని అడగాలి…!
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
అయితే ఈ విషయంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ… ప్రస్తుతం టీం ఇండియా వెళ్తున్న దక్షిణాఫ్రికా పర్యటనపై అందరూ దృష్టి సారించాలని అన్నాడు. ఈ సమయంలో ఒకరినొకరు అనుకోవడం మంచిది కాదు. బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్ పదవి మాత్రమే కాదు.. టీం ఇండియా కెప్టెన్ పదవి కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి బహిరంగంగా ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం… అది గంగూలీ అయినా, కోహ్లీ అయినా మంచిదని నేను అనుకోను’’ అంటూ కపిల్ చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ పరిస్థితిని నియంత్రించాలని… మన దేశం గురించి ఆలోచించాలని కోరాడు.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!