Ishan kishan: ICC ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లో స్థానం..
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు..
- టీ20 ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో డాషింగ్ బ్యాటర్..
- టాప్-10లో నలుగురు ఇండియన్ ప్లేయర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan kishan: పునరాగమనం తర్వాత ఇషాన్ కిషన్ చితక్కొడుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మ్యాచ్‌లో బౌలర్లు ఎవరనే తేడా లేకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ మ్యాచ్‌లో లాంగ్ బౌండరీ, స్లో బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మిగతా బ్యాటర్ల సింగిల్స్‌కు పరిమితమైనా ఇషాన్ కిషన్ దూకుడు ఆగలేదు. ప్రస్తుతం ICC T20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కూడా ఇదే సత్తా చాటాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి టాప్-10లో స్థానం సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నారు.
Read Also: Dwaraka: ‘ఇన్‌స్టా రీల్ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు, ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 158 పరుగులు చేశాడు. అతని సగటు 52.66 , 197.50 స్ట్రైక్ రేట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు అర్ధ సెంచరీలు సాధించాడు, అత్యధిక స్కోరు 77.
టాప్-10లో ఇషాన్ కిషన్‌తో సహా నలుగురు భారత ప్లేయర్లు ఉండటం గమనార్హం. బుధవారం విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ 891 పాయింట్లతో ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 808 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక స్టార్ పాతుమ్ నిస్సాంక మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో, తిలక్ వర్మ 4వ స్థానంలో ఉన్నారు.
టాప్ 10 టీ20 బ్యాట్స్‌మెన్ (తాజా ICC ర్యాంకింగ్స్)
1) అభిషేక్ శర్మ
2) ఫిల్ సాల్ట్
3) పాతుమ్ నిస్సాంక
4) తిలక్ వర్మ
5) సాహిబ్జాదా ఫర్హాన్
6) సూర్యకుమార్ యాదవ్
7) జోస్ బట్లర్
8) ఇశాన్ కిషన్
9) టిమ్ షెఫర్ట్
10) ట్రావిస్ హెడ్
తాజావార్తలు
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!