SRH VS MI: ముంబై, హైదరాబాద్ మధ్య కీలకపోరు… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. హైదరాబాద్ తన సెమిస్ ఆశలను పదిలంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా ముంబైపై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఘోరంగా విఫలం అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య వాంఖడే స్టేడియం, ముంబై వేదికగా మ్యాచ్ జరుగబోతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇదిలా ఉంటే వరసగా నాలుగు విజయాలు సాధించి గాడిలో పడిందనుకున్నా సన్ రైజర్స్ ఇటీవల వరస మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో సెమిస్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్ లో తప్పని సరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టులో మ్యాచ్ విన్నర్లుగా ఎవరూ కనిపించడం లేదు. కెప్టెన్ విలియంసన్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలం అవుతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అనుకున్నంతగా రాణించడం లేదు. ప్రస్తుతం సన్ రైజర్స్ 12 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా… ముంబై ఇండియన్స్ 12 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తుది జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్(సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్(w), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!