Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Fan Craze Peaks: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అభిమానుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొందరికి విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టు అంటే ఎనలేని అభిమానం. ఈ జట్టుకు గతేడాది వరకు ఒక్క కప్పు కూడా రాలేదు. అయినా అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గలేదు. ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణకు గతేడాది(2025)లో తెరపడింది. జట్టు మొదటి ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే.. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ జంట తన అభిమానాన్ని ఏకంగా బిడ్డ నామకరణం వరకు తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.
READ MORE: Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ప్రస్తుతం ఐపీఎల్ జోరు నడుస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో జరిగిన ఒక నేమింగ్ సెర్మనీ వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఎవరికి పేరు పెట్టాలన్న పండితులు, ఆస్ట్రాలజర్లు నిర్ణయిస్తుంటారు. కానీ, ఈ దంపతులు మాత్రం తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఉన్న ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. వేదికపై పూలు, లైట్ల మధ్య తండ్రి ఒక క్రికెట్ జర్సీని చేతిలో పట్టుకోగా, తల్లి బాబును ఒళ్లో ఉంచుకుంది. ఆ జర్సీని విప్పి చూపించగానే దానిపై ‘విరాట్’ అనే పేరు కనిపించింది. ఇది చూసి అక్కడి వారంతా కేకలు, చప్పట్లతో సందడి చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది కదా అసలైన ఫ్యాన్డమ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ ప్రయాణం ఆశాజనకంగానే సాగుతోంది. ఏప్రిల్ 12, 2026 నాటికి ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించి, ఒకటాంట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లు, +1.231 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!