Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Atlees Emotional Post On Raaka Allu Arjun First Look Creates Massive Buzz

Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

Published Date :April 8, 2026 , 4:46 pm
By Sampath Kumar
  • అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్
  • 'రాకా' టైటిల్‌ను ఖరారు చేసిన అట్లీ
  • డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్
Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఒక భాగమని అట్లీ చెప్పుకొచ్చారు. ‘రాకా’ చిత్రం వెనుక దాదాపు రెండు దశాబ్దాల కష్టం ఉందని అట్లీ వెల్లడించారు.

‘ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఎన్నో ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న నాలో ఒక భాగం. గత 18 ఏళ్లుగా ఒకే ఒక ఆలోచనను పట్టుకుని ఉన్నాను. అది ఎప్పుడూ నా కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు’ అంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని అట్లీ గుర్తు చేసుకున్నారు. ఈ కథ తనను ఎన్నో పరీక్షలకు గురి చేసిందని, ఒక దర్శకుడిగా తనను తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఈ సినిమా అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అట్లీ అన్నారు.

Also Read: Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!

‘నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని అట్లీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. అల్లు అర్జున్‌ను వెండితెరపై ఎన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. అట్లీ తన 18 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బన్నీ లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌తో తెరకెక్కిస్తుండటంతో.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.

It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs

— atlee (@Atlee_dir) April 8, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Allu Arjun - Atlee Movie
  • Atlee
  • Atlee Raaka Movie
  • Atlee Tweet

తాజావార్తలు

  • Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

  • Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

  • Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..

  • Salon Shop: సెలూన్ షాపు నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ.. అంత సంపాదన ఉందా..?

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

ట్రెండింగ్‌

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions