Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
- అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్
- 'రాకా' టైటిల్‌ను ఖరారు చేసిన అట్లీ
- డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఒక భాగమని అట్లీ చెప్పుకొచ్చారు. ‘రాకా’ చిత్రం వెనుక దాదాపు రెండు దశాబ్దాల కష్టం ఉందని అట్లీ వెల్లడించారు.
‘ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఎన్నో ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న నాలో ఒక భాగం. గత 18 ఏళ్లుగా ఒకే ఒక ఆలోచనను పట్టుకుని ఉన్నాను. అది ఎప్పుడూ నా కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు’ అంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని అట్లీ గుర్తు చేసుకున్నారు. ఈ కథ తనను ఎన్నో పరీక్షలకు గురి చేసిందని, ఒక దర్శకుడిగా తనను తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఈ సినిమా అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అట్లీ అన్నారు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
Also Read: Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!
‘నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని అట్లీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. అల్లు అర్జున్ను వెండితెరపై ఎన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. అట్లీ తన 18 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బన్నీ లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మర్తో తెరకెక్కిస్తుండటంతో.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
— atlee (@Atlee_dir) April 8, 2026
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు