IND vs SA Super 8: టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాప్రికాపై భారత్ డామినేషన్.. 2007 నుంచి మ్యాచ్‌ల ఫలితాలు ఇలా!
- క్రికెట్ చరిత్రలో ఉత్కంఠభరితమైన పోరాటాలు
- ఉత్కంఠభరితంగా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు
- 2007 నుంచి మ్యాచ్‌ల ఫలితాలు ఇలా
క్రికెట్ చరిత్రలో కొన్ని టీమ్స్ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉంటాయి. భారత్-పాకిస్థాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ జాబితాలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ చరిత్రను చూస్తే.. సఫారీ జట్టుపై భారత్ పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకు జరిగిన 7 ప్రపంచకప్ ముఖాముఖి పోరాటాలలో భారత్ 5 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి.
2007 (డర్బన్): తొలి టీ20 ప్రపంచకప్‌లోనే భారత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనమైన శుభారంభం చేసింది.
Also Read
- MS Dhoni: ధోనీకి "లెఫ్టినెంట్ కల్నల్" హోదా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే.. రిటైర్డ్ లెఫ్టినెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
- LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
- Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
2009 (నాటింగ్‌హామ్): ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో గెలిచి భారత్‌పై పట్టును చాటింది.
2010 (సెయింట్ లూసియా): సురేష్ రైనా సెంచరీతో భారత్ 14 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది.
2012 (కొలంబో): చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
2014 (ఢాకా – సెమీఫైనల్): విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.
2022 (పెర్త్): పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌పై సఫారీలు 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేశారు.
2024 (బార్బడోస్ – ఫైనల్): అందరికీ గుర్తుండిపోయే చారిత్రాత్మక ఫైనల్ ఇది. టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
5-2తో ఇండియా డామినేషన్:
ఈ గణాంకాలను బట్టి చూస్తే.. ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికలపై దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పుడు మరోసారి తలపడేందుకు రెండు టీమ్స్ సిద్ధమయ్యాయి. 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చూస్తుంటే.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్య సేన భావిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?