భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ గురించి బీవహారథ మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించాడు. ఈ రెండో టెస్టులో బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్…