IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!
- ఐపీఎల్ 2026కి ముందు ఆర్సీబీ స్టార్ బౌలర్ దూరం అయ్యే అవకాశం..
- గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ జాష్ హేజిల్‌వుడ్..
- ఇంకా ఫిజియో పర్యవేక్షణలోనే బౌలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి మొదలవ్వనున్న ఈ 19వ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో మాత్రం ఒక ఆందోళనకరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఫిట్నెస్ సమస్యలు బెంగళూరు అభిమానులను కలవరపెడుతున్నాయి.
Also Read:Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..
Also Read
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
గత సీజన్ హీరో ఇప్పుడు సందేహంలో..
దశాబ్దాల నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ విజయంలో జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించారు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడమే కాకుండా… పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును విజేతగా నిలిపారు. అటువంటి కీలక బౌలర్ ఇప్పుడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..
యాషెస్ సిరీస్, భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమైన హేజిల్‌వుడ్.. ప్రస్తుతం ఫిజియోల పర్యవేక్షణలో కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయన ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ను సాధించలేదని సమాచారం. మార్చి 28 నాటికి ఆయన మైదానంలోకి దిగే అవకాశం ప్రస్తుతం 50-50 శాతంగానే ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
Also Read:GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..
ఒకవేళ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2026 ప్రారంభానికి అందుబాటులో లేకపోతే.. అది ఆర్సీబీ బౌలింగ్ విభాగంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. టైటిల్ డిఫెండింగ్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టుకు.. ఈ స్టార్ పేసర్ గాయం పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. హేజిల్‌వుడ్ త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..