Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Two Incharges For Assembly

TRS : టీఆర్ఎస్.. అసెంబ్లీకి ఇద్దరు ఇంచార్జులు వస్తున్నారా?

Published Date - 10:46 AM, Fri - 17 June 22
By Sista Madhuri
TRS : టీఆర్ఎస్.. అసెంబ్లీకి ఇద్దరు ఇంచార్జులు వస్తున్నారా?

తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్‌ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.

ఇన్నాళ్లూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అన్నది టీఆర్ఎస్‌ మాట. ఇంకా చెప్పాలంటే జిల్లా మంత్రి కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవడానికి ఉండదు. పార్టీ వైపునుంచి జిల్లాలకు సీనియర్ నాయకులు ఇంచార్జ్‌లుగా ఉంటారు. అయితే పీకే నివేదికలపై సమీక్షల తర్వాత ఈ పరిస్థితి మారబోతుందన్న చర్చ గులాబీ శిబిరంలో జరుగుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఇద్దరు ఇంఛార్జ్‌లను నియమించే ఛాన్స్ ఉన్నట్టు టాక్. పక్క జిల్లాలకు చెందిన నేతలకు ఇంఛార్జులుగా బాధ్యతలు అప్పగిస్తారట. ఈ ఇంచార్జిలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం హైకమాండ్ నుంచి వచ్చే సలహాలు, సూచనలు సెగ్మెంట్‌లో అమలు చేస్తారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నుంచి వచ్చే సమాచారంపైనే పార్టీ ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇద్దరు ఇంఛార్జులు వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారట.

ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్‌ తెలిసినప్పటి నుంచి పీకే బృందం ఇచ్చిన నివేదికలో ఏముంది అనే ఆసక్తి పెరుగుతోంది. ఎన్నడూ లేనిది ఎమ్మెల్యేను కాకుండా మరో ఇద్దరు నేతలను ఇంఛార్జులుగా పెట్టడంపై ఎవరి స్థాయిలో వారు ఆరా తీస్తున్నారట. ఈ ఇంఛార్జులు సిట్టింగ్‌లకు ఎసరు పెడతారో లేక పార్టీ బలోపేతానికే నిజంగా చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు ఉన్నాయట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో ఒక్కటే ఆందోళన. పీకే నివేదికలు తమ సీటుకు ఎక్కడ ఎర్త్‌ పెడతాయోనని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్‌ అధికార పార్టీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

  • Tags
  • kcr
  • Politics
  • prashant kishor
  • telangana
  • TRS

RELATED ARTICLES

TRS vs BJP : బీజేపీకి షాక్‌.. నలుగురు కాషాయం వీడి గులాబీలోకి..

VK Singh : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం

Andhra Pradesh: సత్తా చాటిన ఏపీ.. మరోసారి నెంబర్‌ వన్‌

Kishan Reddy: భూమిని కేటాయించండి.. సీఎం కు కేంద్ర‌మంత్రి లేఖ‌..!

KTR: నగర ఎమ్మెల్యేలతో భేటీ, సిన్హా స్వాగత ఏర్పాట్లపై చర్చ

తాజావార్తలు

  • Married Women: కొత్తగా పెళ్లి.. గూగుల్‌లో ఆ పని!

  • BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలు ఇవే..

  • Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు

  • RGV: ఛీఛీ.. వర్మ ఇంత దిగజారతాడు అనుకోలేదు..?

  • Bandi Sanjay F to F: కేసీఆర్ పాలనలో ఎవరి బతుకులు మారలేదు

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions