Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Protocol Clash Between Ruling Party Mlas

అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ గొడవ..!

Published Date :August 29, 2021 , 1:46 pm
By Lakshmi Narayana
అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ గొడవ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరే ఎడమొఖం పెడమొఖంగా ఉండే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరైరా మాటలు ఉండేవి కావు. ఇప్పుడా ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎంట్రీతో మరింత గ్యాప్ పెరిగిందట. చివరికి మా ఎమ్మెల్యేని తక్కువ చేస్తే ఊరుకోం అని సంకేతాలిస్తున్నారట..

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో లో 2019 మినహా గతంలో టిడిపి గెలుస్తూ వచ్చింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు రెండుసార్లు, ఒకసారి తానేటి వనిత ఈ నియోజకవర్గo నుండి గెలిచారు. నీ సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములు బేరీజు వేసుకుని వైసీపీ అధిష్టానం 2019 ఎన్నికల్లో తానేటి వనిత కి కొవ్వూరు సీటు, తలారి వెంకట్రావుకి గోపాలపురం సీటు ఇచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చేసుకుంటున్నారని అనుకున్నారు అంతా..

మాజీ ఎమ్మెల్యేగా వనిత తండ్రి బాబాజీరావుకు మంచి పట్టుంది. అలాగే టిడిపిని వెనుక నుంచి నడిపించే కమ్మ సామాజిక వర్గంలోని ముఖ్య నేతలు, తండ్రీ కూతుళ్లకు టచ్ లో ఉన్నారు. దీంతో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం ఎమ్మెల్యే వెంకట్రావ్‌ కంటే బాబాజీరావు దగ్గరకే అందరూ వెళ్తున్నారట. అలా కలుస్తున్నవారిని వని, ఆమె తండ్రి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది.

మంత్రి కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించటం లేదని ఎమ్మెల్యే వర్గం వాపోతోంది. గోపాలపురం నుంచి ఎవరైనా మంత్రి వగ్గరకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యే ని కలవమని చెప్పాల్సింది పోయి, ఇలా చేయటం ఏంటనేది వారి వాదన

ఇదే కాదు… నియోజకవర్గంలోని కంకర క్వారీ అంశం కూడా వనిత- వెంకట్రావ్‌ మధ్య వివాదాలకు కారణమవుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని తలారి పార్టీ పెద్దల దగ్గర నెత్తీ నోరు బాదుకుంటున్నారట. అంతేకాదు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగానే వనిత తండ్రి బాబాజీరావు ఒకడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నుండే వనిత పోటీ చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని..ఎపుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచారం అవసరమా అని తలారి అనుచరులు గరం గరంగా ఉన్నారట… మరి నియోజకవర్గం మార్పు కేవలం ప్రచారమేనా, లేదా మార్పు ఉంటుందో తెలియదు కాని మా ఎమ్మెల్యే ని తక్కువ చేస్తే చూస్తూ ఊరుకోమనే సంకేతాలు ఇస్తున్నారట తలారి వెంకట్రావు వర్గం…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record
  • Protocol clash
  • ycp

తాజావార్తలు

  • Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.

  • New Gas Connections: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 10 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు..

  • Social Media: సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి..?

  • Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత నమోదు

  • AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions