Zomato: ఫుడ్ లవర్స్ కి షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన జొమాటో.. ఇకపై ప్రతి ఆర్డర్‌కు ఇంత ఛార్జీ
- ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన జొమాటో
- ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.12.50 నుండి రూ.14.90కి
- 19 శాతం పెంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే పొందేందుకు వీలు ఏర్పడింది. ఆహార ప్రియులు చాలామంది స్విగ్గీ, జొమాటో ల ద్వారా ఫుడ్ ఆర్డర్స్ ను పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ మొత్తం ఒకటే టెన్షన్ అదే గ్యాస్ కొరత. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడింది. మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టుగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్ ఫామ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Also Read:Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!
Also Read
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఫీజులను పెంచడంతో, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత ఖరీదైనదిగా మారింది. జొమాటో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.12.50 నుండి రూ.14.90కి, అంటే 19 శాతం పెంచింది. ఈ సవరించిన ప్లాట్‌ఫారమ్ ఫీజు ఈరోజు, మార్చి 20వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఈ పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. జొమాటోకు పోటీదారు అయిన స్విగ్గీ, ప్రస్తుతం పన్నులతో సహా ప్రతి ఆర్డర్‌కు ₹14.99 ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేస్తోంది. సాధారణంగా, ఈ రెండు కంపెనీలు ఇలాంటి సేవలకు దాదాపు ఒకే విధమైన ఫీజులను వసూలు చేస్తాయి. స్విగ్గీ కూడా త్వరలో తన ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!