Home
Platform Fee
Platform Fee News
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
Zomato: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే నెటిజన్ల జేబులకు చిల్లు పెట్టే సరికొత్త ఎత్తుగడకు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, జీఎస్టీల పేరుతో వినియోగదారులను పిండేస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఏకంగా నగదు చెల్లింపులపై కూడా పన్ను మోత మొదలుపెట్టింది. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ (COD) చేసే కస్టమర్లపై ప్రత్యేకంగా అదనపు బాదుడు విధించడం మొదలుపెట్టి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఆన్లైన్ మోసాలకు… -
Zomato: ఫుడ్ లవర్స్ కి షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన జొమాటో.. ఇకపై ప్రతి ఆర్డర్‌కు ఇంత ఛార్జీ
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే పొందేందుకు వీలు ఏర్పడింది. ఆహార ప్రియులు చాలామంది స్విగ్గీ, జొమాటో ల ద్వారా ఫుడ్ ఆర్డర్స్ ను పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ మొత్తం ఒకటే టెన్షన్ అదే గ్యాస్ కొరత. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడింది. మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టుగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్… -
Swiggy: స్విగ్గీ బాదుడు షురూ.. ఫుడ్ ఆర్డర్‌పై ఛార్జ్.. తొలుత ఈ నగరాల్లోనే అమలు..
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!