Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sutlej: దిల్జిత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘‘సట్లజ్’’పై వివాదం పెద్దదవుతోంది. 1980-90ల ప్రారంభంలో పంజాబ్‌తో తీవ్రవాదం సమయంలో, చట్టానికి అతీతంగా పోలీసులు ప్రవర్తించడంపై పోరాడిన కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ZEE5 OTTలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాను తొలగించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ లేకుండానే ఈ చిత్రాన్ని ప్రసారం చేసినందుకు ZEE5పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
సమాచారం ప్రకారం.. సెన్సార్ ధ్రువీకరణ లేకుండా సినిమా ప్రసారం చేయడం చట్టపరమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని సట్లజ్ మూవీని ZEE5 నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించగా, ప్లాట్‌ఫామ్ ఆ చిత్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. సెన్సార్ చేయని సినిమాను ప్రసారం చేసినందుకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే సమయంలో ఓటీటీలకు సంబంధించి నిబంధనల్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Tags
- CBFC
- Diljit Dosanjh
- government
- MeitY
- OTT
తాజావార్తలు
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!