Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanna Kumar Reddy: డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్‌సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు. చాలామంది కోటీశ్వరులు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ప్రజలందరూ డబ్బుకు ఆశ పడలేదు.. మా కుటుంబాన్ని ఆశీర్వదించారని ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. మిమ్మల్నే నమ్ముకున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం
Also Read
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
పేద ప్రజలే తనకు, విజయ సాయి రెడ్డికి అండ అని పేర్కొన్నారు. ఎంతమంది వెళ్లిపోయినా మనకి నష్టం లేదన్నారు. డబ్బులకు ఆశపడి పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గెలవబోయేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని.. పార్లమెంటు స్థానంలో విజయసాయిరెడ్డి గెలవబోతున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!