Vegetarian: ప్రపంచం మొత్తంలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు చాలా తక్కువ. కొంతమంది తమ ఆరోగ్యం కోసం మాంసాహారాన్ని వదిలేసి వెజిటేరియన్స్‌గా మారుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో శాకాహారులుగా ఉండేందుకు మన డీఎన్ఏలోని జన్యువులు కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యకలగక మానదు. తాజాగా ఓ స్టడీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఫుడ్ అగ్రిగేటర్‌లు తమ ఆర్డర్‌ని సరిగ్గా డెలివరీ చేస్తారని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తారు. అయితే, ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని స్విగ్గీతో పంచుకుంది. తను శాఖాహారం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో మాంసం ముక్కలతో కూడిన బిర్యానీ వచ్చిందని చెప్పింది.