Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ
- ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన
- తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య
- పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసుల గాలింపు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవల కారణంగా ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
READ MORE: Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి
Also Read
ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 1వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తన భార్య తన ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయినట్లు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. కానీ అతను కోలుకోగానే రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అతని భార్య పరారీలో ఉందని, ఆ వ్యక్తి వాంగ్మూలం, రాతపూర్వక ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.
READ MORE:CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..
తాజావార్తలు
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!