Indian Hockey Team: 44 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించబోతుందా..?
- బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత హాకీ జట్టు
- పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో జర్మనీతో తలపడనున్న భారత్
- 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని చూస్తున్న భారత జట్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో మంగళవారం జర్మనీతో తలపడనుంది. కాగా.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు జర్మనీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని భారత జట్టు చూస్తుంది.
Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
భారత్ పతకం సాధించడానికి ఇదొక మంచి అవకాశం. గతంలో టోక్యోలో టీమిండియా స్వర్ణాన్ని తృటిలో కోల్పోయింది. అయితే ఈసారి హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు ఛాంపియన్‌గా మారాలని చూస్తుంది. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్ లో భారత్ చివరిసారిగా బంగారు పతకం గెలిచింది. ఇప్పుడు పారిస్‌లో 44 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.
IND vs SL: ఓటమి నుండి టీమిండియా కోలుకుంటుందా.? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..
భారత్-జర్మనీ రికార్డు ఎలా ఉంది?
ప్రపంచ ర్యాంకింగ్స్, రికార్డులు ఒకదానికొకటి చూస్తే.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌కి, నాలుగుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జర్మనీకి-భారత్‌కు పెద్దగా తేడా లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీ నాలుగో స్థానంలో ఉండగా.. భారత్ ఐదో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనాను ఓడించిన జర్మనీ, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత్‌తో తలపడగా.. ఇందులో భారత్ 5-4తో విజయం సాధించింది. ఒలింపిక్స్‌కు ముందు జర్మనీతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి ఆరింటికి ఐదు గెలిచింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ లండన్ లెగ్‌లో భారత్ 3-0తో జర్మనీని ఓడించింది. జర్మనీపై భారత్ మెరుగైన రికార్డును కలిగి ఉంది. 18 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!