* నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సాయంత్రం 5: 45కు హుజూర్ నగర్ చేరుకోనున్న సీఎం.. తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు మధిరలో ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు ఖమ్మం జిల్లా వేంసూర్ లో మంత్రి తుమ్మల పర్యటన.. పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్న తుమ్మల..
* నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 3గంటలకు స్వర్ణభారత ట్రస్టులో ఉగాది వేడుకలకు హాజరుకానున్న చంద్రబాబు.. సాయంత్రం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.. సాయంత్రం 5గంటలకు పీ4 కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు..
* నేటి నుంచి విశాఖలో మంత్రి లోకేశ్ రెండు రోజుల పర్యటన.. మధ్యాహ్నం విశాఖకు మంత్రి నారా లోకేశ్.. ఐపీఎల్ మ్యాచ్ చూడనున్న లోకేశ్..
* నేడు ఉదయం వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో ఉగాది వేడుకలు.. పూజా కార్యక్రమం అనంతరం పంచాంగ శ్రవణం.. హాజరుకానున్న పలువురు వైసీపీ ముఖ్యనేతలు..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ..
* నేడు నాగ్ పూర్ కు ప్రధాని మోడీ.. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ కు నివాళులర్పించనున్న ప్రధాని మోడీ..
* నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్..
* నేడు రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్.. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్