Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 11th April 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 11, 2026 , 8:12 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2.. పసిఫిక్‌ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ఆర్టెమిస్‌-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్‌ క్యాప్సూల్‌.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్‌-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు

* ఇస్లామాబాద్‌ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్‌ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్‌ చేరుకున్న ఇరాన్‌ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన ఇరాన్‌.. లెబనాన్‌పై దాడులు ఆపాలి.. ఫ్రీజ్‌ చేసిన నిధులు విడుదల చేయాలని ఇరాన్‌ డిమాండ్‌..

* IPL: నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ పంజాబ కింగ్స్‌.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌

* IPL: నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30కి మ్యాచ్‌

* ఢిల్లీ: ఇవాళ జరిగే “ఇండియా” కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం లో “మహిళ రిజర్వేషన్లు” పై చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం

* నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… డీసీసీ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ములుగు జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం

* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..

* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం

* నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న కాకినాడ జిల్లా కి చెందిన ప్రజా ప్రతినిధులు

* విశాఖ: నేడు సింహాచలం చంద‌నోత్సవంపై రాష్ట్ర మంత్రుల స‌మీక్ష.. పాల్గొనున్న ఇంచార్జ్ మంత్రి డీబీవీ స్వామి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, స‌త్యప్రసాద్, అనిత

* కర్నూలు: నేటి నుండి రెండు రోజులు పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి 11వ మహాసభలు ప్రారంభం

* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • Astrology: ఏప్రిల్‌ 11, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions