What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్ క్యాప్సూల్.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు
* ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన ఇరాన్.. లెబనాన్‌పై దాడులు ఆపాలి.. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్..
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
* IPL: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ కింగ్స్.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్
* IPL: నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30కి మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ జరిగే “ఇండియా” కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం లో “మహిళ రిజర్వేషన్లు” పై చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం
* నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… డీసీసీ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ములుగు జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం
* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..
* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం
* నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న కాకినాడ జిల్లా కి చెందిన ప్రజా ప్రతినిధులు
* విశాఖ: నేడు సింహాచలం చందనోత్సవంపై రాష్ట్ర మంత్రుల సమీక్ష.. పాల్గొనున్న ఇంచార్జ్ మంత్రి డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, సత్యప్రసాద్, అనిత
* కర్నూలు: నేటి నుండి రెండు రోజులు పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి 11వ మహాసభలు ప్రారంభం
* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు
తాజావార్తలు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!