Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం.. సాయంత్రం 4 గంటలకు ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.
నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న భట్టి విక్రమార్క.
Also Read
ప్రకాశం: నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ.. ఇవాళ్టితో ముగియనున్న వైసీపీ సిద్ధం సభలు.
నేడు ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు.. జీవో నెంబర్ 3 పునరుద్దరణ, స్పెషల్ డీఎస్సీ, ఉద్యోగాలలో వంద శాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్.. మన్యం బంద్‌కు మద్దతు ప్రకటించిన ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు.. బంద్ ఎఫెక్ట్‌తో సాయంత్రం వరకు మూతపడనున్న ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలోని బొర్రా గృహాలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం.
అనంతపురం : జిల్లా కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మించిన కల్లూరి సుబ్బారావు మ్యూజియంను ప్రారంభించనున్న పర్యాటక శాఖ మంత్రి రోజా.
నంద్యాల: నేడు శ్రీశైలంలో 10వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం.. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తూ కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ
అనంతపురం : తాడిపత్రిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా నేడు బుగ్గరామలింగేశ్వరుడి కళ్యాణం,రథోత్సవం.
తిరుపతి: శ్రీకాళహస్తిలో నేడు స్వామి, అమ్మవార్లు కల్యాణోత్సవం.
నంద్యాల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మహానంది క్షేత్రంలో మహారథోత్సవం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.79,100.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!