What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం
- తెలంగాణ బీజేపీ నేతలకు మోడీ అపాయింట్‌మెంట్
- నేడు ఢిల్లీలో పవన్ రెండో రోజు పర్యటన
- తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత, 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవన్‌లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి మేరకు ఇవాళ హైకోర్టు విచారణ.
Also Read
- FIFA World Cup: సెనెగల్పై 'కిలియన్ ఎంబాపే' డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
- FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,230లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉంది.70,790 అలాగే కిలో వెండి ధర రూ.97,900 లుగా ఉంది.
అమరావతి:ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు. అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.
తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఎన్నడూ లేని విధంగా తిరుమల తరహాలో ఏర్పాట్లు.
తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం. తుఫాన్‌కు’ఫెంగల్’గా నామకరణం. మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం. చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్న వాయుగుండం. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు. నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి కుండపోత వర్షం.
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత. 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు.
నేడు ఢిల్లీలో పవన్ రెండో రోజు పర్యటన. ఉదయం కేంద్రమంత్రి భూపేందర్‌తో పవన్ భేటీ. ప్రధాని మోడీని కలవనున్న పవన్ కల్యాణ్.
తెలంగాణ బీజేపీ నేతలకు మోడీ అపాయింట్‌మెంట్. ఉదయం 11 గంటలకు మోడీన కలవనున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలంగాణలో కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ. నిన్న విచారణకు హాజరైన 16మంది ఇంజనీర్లు. నేడు మరో 18 మందిని విచారించనున్న కమిషన్.
తాజావార్తలు
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
-
Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!