Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్
- వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
- తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ
- ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్. విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి. ఏసీబీ ఎంక్వయిరీ సర్వత్రా ఉత్కంఠ. నిన్న 7 గంటల పాటు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ. BLNరెడ్డిని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ.
వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. వనపర్తి నియోజకవర్గంలో పలు సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న భట్టి.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
కృష్ణా: పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టులో విచారణ. రేషన్ బియ్యం కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. ఒకరోజు కస్టడీలో సరైన సమాధానాలు రాకపోవటంపై మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. పేర్నినాని భార్య జయసుధకు మరోసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయం.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. డీజీపీ, టీటీడీ చైర్మన్‌తో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్. అధికారుపలై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు. రుయా, స్విమ్స్‌లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు.
తిరుపతికి బయలుదేరిన ముగ్గురు మంత్రులు. సీఎం ఆదేశాలతో తిరుపతికి మంత్రులు అనిత, ఆనం, అనగాని. తిరుపతి ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం, మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
తెలంగాణపై చలి పంజా. అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు. పటాన్‌చెరులో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత.
తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ. మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ. తర్వాత నుంచి రోజుకు 40 వేల టోకెన్ల జారీ. రోజుకు 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్. రేపు పలు స్కూళ్లు, కళాశాలను సందర్శించనున్న లోకేశ్.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!