India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలపై ప్రభావం?
- కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
- అప్రమత్తమైన భారత్
- రేపు దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్
- తెలుగు రాష్ట్రాల్లోని రెండో చోట్ల మాక్ డ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్ కు అందనంత ఎత్తులో ఉంది. కాగా.. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలను రేపు అంటే మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సైరన్లు మోగుతాయి.
READ MORE: Pakistan: అంతర్జాతీయంగా ఏకాకి, ఛీ కొడుతున్న మిత్రులు.. పహల్గామ్ తర్వాత పాక్ పరిస్థితి..
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
మాక్ డ్రిల్ లో భాగంగా వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగుతాయి. దాడులు జరిగే చోట జనాలు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌర రక్షణ పద్ధతుల్లో పౌరులు , విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. క్రాష్ బ్లాక్అవుట్ ఏర్పాట్లు చేస్తారు. ఇలా దేశంలోని మొత్తం 244 నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అదే విధంగా తెలంగాణలోని క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌లో యుద్ధ సైరన్ మోగుతుంది. రేపు హైదరాబాద్‌లో సాయంత్రం 4గంటలకు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్న డిఫెన్స్ బృందాలు వెల్లడించాయి.. సికింద్రాబాద్, కంచన్‌బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీ, గోల్కొండలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. కాగా.. మాక్ డ్రిల్ నిర్వహించినంత మాత్రనా.. ఈ యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాలపై ఉంటుందని చెప్పాలేం! ఎందుకంటే.. ఈ ప్రాంతాలు పాకిస్థాన్ బార్డర్‌కి వేల కిలోమీటర్ల లోపల ఉంది.
READ MORE: Moto g56 5G: 6.72 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు