Vivo Y39 5G: 6.68 అంగుళాల 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీ ఫీచర్స్ తో వచ్చేసిన వివో Y39
- వివో Y సిరీస్‌లో భాగంగా విడుదలైన వివో Y39 5G మొబైల్.
- 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 6500mAh బ్యాటరీ
- 50MP వెనుక కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్ లతో పాటు.. 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
- Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y39 5G: భారతీయ మొబైల్స్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న వివో తాజాగా మరో మొబైల్ ను విడుదల చేసింది. వివో Y సిరీస్‌లో గత ఏడాది విడుదలైన వివో Y29 5Gకి అప్డేటెడ్ గా ఈ వివో Y39 5Gని తీసుక వచ్చింది. మరి ఈ మొబైల్ లోని సరికొత్త ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా..
Read Also: Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే
Also Read
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
వివో Y39 5Gలో 6.68-అంగుళాల (1608 × 720 పిక్సెల్స్) HD+ LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ ను కలిగిన డిస్ప్లే కలిగి ఉంది. అలాగే ఇందులో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్ అడ్రినో 613 GPUతో విడుదలైంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. f/1.8 అపెర్చర్‌తో 50MP వెనుక కెమెరా, f/2.4 అపెర్చర్‌తో 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్ లతో పాటు.. f/2.0 ఎపర్చరుతో 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందించారు. ఇందులో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించబడింది.
Read Also: CM Revanth Reddy : వాళ్లకి జైల్లో డబుల్‌రూం కట్టిస్తా హామీ ఇచ్చా.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చేలేదు
ఇక Y39 5G బ్లూవోల్ట్ టెక్నాలజీతో 6,500 mAh హై-డెన్సిటీ బ్యాటరీని కలిగి ఉంది మరియు 44W ఫ్లాష్‌ఛార్జ్ అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. దీనికి 5 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ హెల్త్ గ్యారెంటీ మద్దతు కూడా కలిగి ఉంది. ఇంకా ఇంత ఫీచర్స్ విషయానికి వస్తే.. USB టైప్-C ఆడియో, 400% వాల్యూమ్ యాంప్లిఫికేషన్తో బాటమ్-పోర్టెడ్ స్పీకర్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక (MIL- STD-810H), దుమ్ము – నీటి నిరోధక (IP64)లతో విదుదల అయ్యింది. ఈ ఫోన్ Funtouch OS 15 తో వస్తుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. వివో Y39 5G లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ రంగులలో లభిస్తుంది. ఇక ఈ మొబైల్ 8GB + 128GB వేరియంట్ ధర 16,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ను రూ. 18,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ ను అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అనేక ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.
Looks that turn heads, battery that outlasts them all. The ultimate combo of style & power is here !
Presenting the vivo Y39 with the Segment’s biggest battery, because power should last as long as your Y’be.Learn More https://t.co/t8PqK8BuwI#vivoY39 #ItsMyStyle #vivoYSeries pic.twitter.com/Y7MVMocnZs
— vivo India (@Vivo_India) March 27, 2025
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!