Oppo A6 Max: ఒప్పో (Oppo) తాజాగా A6 Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ 7,000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిచనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్ రంగులలో లాభయం కానుంది. మరి ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. డిస్‌ప్లే, ప్రాసెసర్: Oppo A6 Max లో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1,280×2,800 పిక్సెల్స్ గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,600…
Moto g56 5G: మోటరోలా త్వరలో విడుదల చేయబోయే మోటో g56 5G ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోటోలు లీకయ్యాయి. లీకుల ద్వారా అందిన వివరాల ప్రకారం, మోటో g55 5Gకు అప్డేట్ గా ఈ మోడల్ రాబోతోందని తెలుస్తోంది. ఇక లీకైన సమాచారం మేరకు మోటో g56 5G మొబైల్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ తో మంచి విజువల్…
Vivo Y39 5G: భారతీయ మొబైల్స్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న వివో తాజాగా మరో మొబైల్ ను విడుదల చేసింది. వివో Y సిరీస్‌లో గత ఏడాది విడుదలైన వివో Y29 5Gకి అప్డేటెడ్ గా ఈ వివో Y39 5Gని తీసుక వచ్చింది. మరి ఈ మొబైల్ లోని సరికొత్త ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా.. Read Also: Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్…
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…
మన దేశంలో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కొత్త కంపెనీలు పుట్టుకోస్తున్నాయి.. ఒకటికి మించి మరొకటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి.. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ రియల్ మీ కంపెనీ తన సీ సిరీస్ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మీ సీ -53 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు…